మొలకెత్తిన శనగలతో డయాబెటిస్ కంట్రోల్ మొలకెత్తిన శనగల్లో ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో మొలకెత్తిన శనగలు సాయపడుతాయి. మొలకెత్తిన శనగలు రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతాయి. మొలకెత్తిన శనగల్లోని పైబర్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మొలకెత్తిన శనగలు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు మలబద్దకాన్ని కంట్రోల్ చేస్తాయి. మొలకెత్తిన శనగల్లోని ప్రొటీన్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మొలకెత్తిన శనగల్లోని ప్రొటీన్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మొలకెత్తిన శనగల్లోని పొటాషియం బీపీని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com