స్మోకింగ్ తో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా? ధూమపానంతో బోలెడు ఆరోగ్య సమస్యలు వస్తాయి. స్మోకింగ్ తో మెదడుకు ఆక్సీజన్ సరఫరా తగ్గి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. స్మోకింగ్ తో కిడ్నీలు, లివర్ సహా పలు అవయవాలు దెబ్బతింటాయి. ధూమపానంతో చర్మం ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. స్మోకింగ్ కారణంగా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల కీళ్ల నొప్పులు ఏర్పడుతాయి. స్మోకింగ్ తో నోటి, దంత సమస్యలు ఏర్పాడుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com