కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లు పసుపు తినకూడదా?

పసుపుతో లాభాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయంటున్నారు వైద్యులు.

కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు పసుపు విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

పసుపు మూత్ర పిండాలకు హాని చేసే అవకాశం ఉందంటున్నారు.

కిడ్నీ సంబంధ సమస్యలు ఉన్న వాళ్లు పసుపును ఎక్కువగా తీసుకోకూడదంటున్నారు.

పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం నెఫ్రోటాక్సిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.

కర్కుమిన్ కిడ్నీ సంబంధ సమస్యలను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంటుంది.

పసుపులోని ఆక్సలేట్ పదార్థం కిడ్నీలలో రాళ్లు ఏర్పడేందుకు కారణం అవుతుంది.

కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లు పసుపును వీలైనంత తక్కువ తీసుకోవాలంటున్నారు వైద్యులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com