ఈ పచ్చళ్లు రాత్రి పూట తింటే ఇబ్బందులు తప్పవా?

పులుపు లక్షణాలున్న పచ్చళ్లు రాత్రిపూట తినడం మంచి కాదంటున్నారు నిపుణులు.

రాత్రి భోజనంలో నిమ్మకాయ, ఉసిరికాయ లాంటి పచ్చళ్లు తినకూడదంటున్నారు.

రాత్రిపూట వాతం ఎక్కువగా ఉడటం వల్ల ఈ పచ్చళ్లను తీసుకోవడం మంచిది కాదంటున్నారు.

నిమ్మ, ఉసిరి లాంటి పచ్చళ్లు రాత్రిపూట తింటే కొందిరిలో పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందట.

చింతకాయ, ఉసిరికాయ, నిమ్మకాయ పచ్చళ్లు తీసుకుంటే ఎసిడిటీ సమస్య రావచ్చంటున్నారు.

పులుపు పచ్చళ్లు రాత్రిపూట తింటే కొందరిలో జుట్టు రాలే అవకాశం ఉంటుంది.

గుండె సమస్యలు వున్నవారు ఈ పచ్చళ్లను దూరం పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit:pexels.com