బరువు తగ్గడానికి..బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? పప్పులో కాలేసినట్లే!

బ్రేక్ ఫాస్ట్ మానేస్తే శరీరంలో జీవక్రియలు నెమ్మదిస్తాయి. బరువు తగ్గడం కష్టం.

క్యాలరీలు ఖర్చు చెయ్యడానికి బదులుగా శరీరం శక్తి నిల్వ చేసుకోవడం కోసం పనిచేస్తుంది.

ఇది శరీరంలో షుగర్ స్థాయిలను అస్థిరపరుస్తుంది. అందువల్ల క్రేవింగ్స్ పెరుగుతాయి.

బ్రేక్ ఫాస్ట్‌తో మెదడు పనితీరు మెరుగవుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి.

బ్రేక్ ఫాస్ట్ మానేస్తే శరీరానికి కావలసిన పోషకాలు అందవు.

బ్రేక్ ఫాస్ట్ తరచుగా మానేసే వారిలో గుండె సమస్యలు రావచ్చు.

బ్రేక్ ఫాస్ట్ తింటే మూడ్ బావుంటుంది. నీరసం రాదు.

బ్రేక్ ఫాస్ట్ తో జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మానేస్తే మలబద్దకం రావచ్చు.