మెదడును చురుగ్గా ఉంచే ఫుడ్స్ ఇవే! ఇంట్లో లభించి కొన్ని ఫుడ్స్ తో మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పసుపు మెదడును చురుగ్గా మార్చుతుంది. కాఫీని తీసుకోవడం వల్ల మెదడు యాక్టివేట్ అవుతుంది. గుమ్మడి గింజలు జ్ఞాపశక్తిని పెంచుతాయి. బ్రోకలీ మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. బీన్స్ మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బచ్చలి కూర మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు మెదడును యాక్టివ్ గా ఉంచుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixabay.com