మిలమిల మెరిసే అందం కావాలా? ఈ ఫుడ్స్ తీసుకోండి!

తాజా పండ్లు, కూరగాయలతో చక్కటి చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.

విటమిన్లు, మినర్స్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల చర్మం హెల్దీగా ఉంటుంది.

సిట్రస్ పండ్లు కూడా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.

బాదంలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి కాంతిని అందిస్తాయి.

సరిపడ నీళ్లు తాగడం వల్ల స్కిన్ హెల్దీగా ఉంటుంది.

ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల కూడా చర్మం మెరుపును పొందుతుంది.

పొగతాగడాన్ని మానుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి.

రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవడం వల్ల ముఖం తాజాగా ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixabay.com