దంపుడు బియ్యం ఆరోగ్యానికి ఇంత మంచివా? పాలిష్ పట్టిన బియ్యం కంటే దంపుడు బియ్యమే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. బియ్యానికి పాలిష్ పట్టడం వల్ల విలువైన పోషకాలు బయటకు వెళ్లిపోతాయి. పాలిష్ బియ్యం తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. దంపుడు బియ్యంలో నియాసిన్, విటమిన్ B3, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దంపుడు బియ్యంతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. దంపుడు బియ్యంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. దంపుడు బియ్యం బీపీని అదుపు చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దంపుడు బియ్యం క్యాన్సర్ కారక కణాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com