Image Source: pexels

నేరేడు పండ్లు తింటే అన్ని ప్రయోజనాలా? అస్సలు నమ్మలేరు

నేరేడు పండు వగరుగా తియ్యగా ఉంటుంది. ఇందులో అనేక పోషకాలు నిండి ఉన్నాయి.

వర్షాకాలంలో విరిగా దొరికే నేరేడు పండ్లలోని ఆరోగ్య ప్రయోజనాలు చూద్దామా

జామూన్ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. చర్మం, జుట్టు రెండింటికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఫ్రీ రాడికల్స్ నుంచి కలిగే నష్టం నుంచి చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, ముడతలు తగ్గిస్తుంది.

రక్తంలోకి చక్కెర లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. షుగర్ పేషెంట్లు వీటిని తీసుకోవచ్చు.

వీటిలో కేలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువ. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉన్న నేరేడు పండ్లు హిమోగ్లోబిన్ కౌంట్ ను పెంచడంలో సహాయపడతాయి.

జామూన్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంది. పేగు కదలికలను సాఫీగా ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

Image Source: pexels

ఇందులో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండెపోటును నియంత్రిస్తాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.