పచ్చి పాలు ఆరోగ్యానికి మంచివేనా?

ఆరోగ్యానికి మంచిదని కొంత మంది నేరుగా పచ్చిపాలు తాగేస్తారు.

అలా చేయడం చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు.

పచ్చి పాలలోని హానికర బ్యాక్టీరియాలు ఉంటాయంటున్నారు.

పచ్చి పాలు తాగడం వల్ల ఆర్థరైటిస్, గిలియన్ బార్ సిండ్రోమ్ లాంటి సమస్యలు కలుగుతాయి.

డయేరియా, డీహైడ్రేషన్, వాంతులు, జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చిపాలను తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

పాశ్చరైజేషన్ చేసిన పాలలో పోషకాలు ఏమాత్రం తగ్గవంటున్నారు.

శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com