Image Source: pexels

పాలకంటే ప్రొటీన్స్ మునగలో అధికమా?

మునగను ప్రకృతి మల్టీవిటమిన్ గా పిలుస్తారు. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి.

మునగలో పాలకంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కాల్షియం, ఐరన్ తోపాటు విటమిన్లు ఏ, సి, ఇ మునగలో పుష్కలంగా ఉన్నాయి.

పాలలో కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నప్పటికీ మొక్క ఆధారిత ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అందిస్తుంది.

పాలకు బదులు మునగను తీసుకోవచ్చు. మునగ తీసుకుంటే ఇతర ఫుడ్స్ తీసుకోవడం తగ్గుతుంది.

మునగలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది.

పాలతో అలర్జీ వచ్చే వ్యక్తులు, శాకాహారులు మునగను ఎక్కువగా తీసుకుంటే ప్రోటీన్స్ అందుతాయి.

Image Source: pexels

మునగ సాగుకు తక్కువ నీరు అవసరం. తక్కువ గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తుంది.