పిల్లల్లో ఒబేసిటీ పెరుగుతోందా?

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు.

పెద్దలతో పాటు పిల్లలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

భారత్‌లో పిల్లల్లో ఊబకాయం 4 రెట్లు పెరిగినట్లు ‘ది లాన్సెట్ జర్నల్’ వెల్లడించింది.

వీరిలో ఎక్కువ మంది అబ్బాయిలే ఉన్నట్లు వివరించింది.

ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో రెండింతలు, పురుషుల్లో మూడింతలు ఊబకాయం పెరిగినట్లు తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గరున్న డేటా ఆధారంగా ఈ పరిశీలన చేసినట్లు ‘ది లాన్సెట్ జర్నల్’ వెల్లడించింది.

All Photos Credit: Pixels.com