Image Source: Pexels

సాధారణంగా పాలు ఎముకల బలానికి దోహదం చేస్తాయని అంటుంటారు. కానీ పాలలోని ఆమ్లతత్వం వల్ల ఎముకలకు నష్టం జరుగుతుందట.

Image Source: Pexels

పాలలో కాల్షియం అధికమే. కానీ మోతాదుకు మించి దానిలోని D-గాలక్టోజ్ కంటెంట్ వల్ల ప్రాణాలకు కూడా ప్రమాదం కాగలవు.

Image Source: Pexels

డైరీ కానీ కొన్ని ఆకుకూరలు, గింజలు, చిక్కుళ్లు, ఫార్టిఫైడ్ ప్లాంట్ బెస్డ్ పాలు వంటి వాటిని పాలకు బదులుగా కాల్షియం కోసం తీసుకోవచ్చు.

Image Source: Pexels

విటమిన్ D కాల్షియం శోషణకు అవసరం. ఇది సూర్యరశ్మి, చేపలు, మెగ్నీషియం, విటమిన్ K కలిగిన పదార్థాల తో ఎముకలు బలంగా ఉంటాయి.

Image Source: Pexels

వాకింగ్, జాగింగ్ వంటి వెయిట్ బేరింగ్ వ్యాయామాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. సాంద్రత పెంచి ఆస్టియోపోరోసిస్ ను నివారిస్తాయి.

Image Source: Pexels

వాకింగ్, జాగింగ్ వంటి వెయిట్ బేరింగ్ వ్యాయామాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. సాంద్రత పెంచి ఆస్టియోపోరోసిస్ ను నివారిస్తాయి.

Image Source: Pexels

ఎముక సాంద్రత విషయంలో జీన్స్, ఆహారం, వ్యాయామం వంటివన్నీ ముఖ్యపాత్ర పోషిస్తాయి. పాలు తాగడం కంటే ఇవి ముఖ్యం.

పాలు ఎక్కువగా తీసుకుంటే సాచూరేటెడ్ ఫ్యాట్ చేరి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది కార్డియోవాస్క్యూలార్ సమస్యలకు, కొన్ని క్యాన్సర్లకు కారణం కావచ్చు.



ఆరోగ్యకరమైన జీవన విధానం, రకరకాల పోషకాలు కలిగిన పదార్థాలు తీసుకోవడం ఎముకల ఆరోగ్యానికి అవసరమైన చర్యలు.



Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే