కాళ్లకు చెప్పులు లేకుండా నడిస్తే ఇంత మంచిదా?

ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని నడుస్తున్నారు.

అయితే, చెప్పులు లేకుండా నడిస్తే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

చెప్పులు లేకుండా నడిస్తే రక్త ప్రసరణ తీరు మెరుగుపడుతుంది.

చెప్పులు వేసుకోకుండా నడవడం వల్ల బీపీ కంట్రోలల్ అవుతుంది.

చెప్పులు లేకుండా నడిస్తే నరాలు యాక్టివ్ అవుతాయి.

చెప్పులు లేకుండా నడవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.