వర్షాకాలంలో రోజూ స్వీట్ కార్న్ తింటే ఇంత మంచిదా?

మొక్కజొన్నలు రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

స్వీట్ కార్న్ లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారక ఫ్రీరాడికల్స్‌ ను కంట్రోల్ చేస్తాయి.

స్వీట్ కార్న్ లోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకం, గ్యాస్ సమస్యలను తొలగిస్తాయి.

స్వీట్ కార్న్ లోని కెరోటినాయిడ్స్‌ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతాయి.

స్వీట్ కార్న్ లోని విటమిన్ B12, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ రక్తహీనత నుంచి కాపాడుతాయి.

స్వీట్ కార్న్ లోని మినరల్స్ ఎముకలు, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి.

స్వీట్ కార్న్ లోని ఫినోలిక్‌ ఫైటో కెమికల్స్‌ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

స్వీట్ కార్న్ శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixabay.com