పడుకునే ముందు రెండు యాలకులు తింటే ఇంత మంచిదా? నిద్రకు ముందు రోజూ రెండు యాలకులు తింతే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పడుకునే ముందు రెండు యాలకులు తిని గోరు వెచ్చని నీళ్లు తాగితే కొలెస్ట్రాల్ కరుగుతుంది. బరువును తగ్గించడంలో యాలకులు కీలక పాత్ర పోషిస్తాయి. యాలకులు రక్తపోటును అదుపు చేయడంలో సాయపడుతాయి. యాలకులు శ్వాసక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతాయి. యాలకులు నిద్రలేమి సమస్యను సమర్థవంతంగా అరికడుతాయి. కిడ్నీలోని మలినాలను బయటకు పంపి రాళ్లు ఏర్పడకుండా కాపాడుతాయి. చర్మ సమస్యలను తొలగించి మృదువుగా మార్చుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com