రోజూ 5 బాదం పలుకులు తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా?

రోజూ కొన్ని బాదం పలుకులు తినడం వల్ల అందంతో పాటు ఆరోగ్యం లభిస్తుంది.

బాదం పప్పులు నానబెట్టిన తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది.

బాదంలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని కంట్రోల్ చేస్తాయి.

బాదం పప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో ఉపయోగపడుతాయి.

బాదంలోని పొటాషియం రక్తపోటును కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

నానబెట్టిన బాదం బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను సమర్థవంతంగా అదుపు చేస్తుంది.

బాదం పలుకులు తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ E లభిస్తుంది.

బాదంలోని కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెంచుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com