వేసవిలో కర్బూజ పండు తింటే ఇంత మంచిదా?

వేసవిలో కర్బూజ పండును తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.

కర్బూజ శరీరంలోని వేడిని తగ్గించి హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

కర్బూజలోని బీటాకెరోటిన్, విటమిన్ C క్యాన్సర్ బారిన పడిన కణాలను నిరోధిస్తాయి.

కర్బూజ పండులోని విటమిన్ A కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

కర్బూజలో విటమిన్ K,E సంతాన ఉత్పత్తిని మెరుగు పరుస్తుంది.

కర్బూజలో ఫోలెట్ గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.

కర్బూజ జ్యూస్ తో మెదడుకి ఆక్సిజన్ చక్కగా జరిగి ఒత్తిడి తగ్గుతుంది.

కర్బూజ పండు కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో సాయపడుతుంది.

All Photos Credit: Pixabay.com