పొద్దున్నే మసాలా టీ తాగితే ఇంత మంచిదా?

యాలకులు, అల్లం, దాల్చిన చెక్క, మిరియాలతో మసాలా టీ తయారు చేస్తారు.

మసాలా టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.

మసాలా టీ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

మసాలా టీతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.

మసాలా టీలోని యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్యం కలగకుండా కాపాడుతాయి.

మసాలా టీ క్యాన్సర్‌ కారక కణాలను అదుపు చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit:pexels.com