ఎండాకాలంలో మజ్జిగ తాగితే ఇంత మంచిదా?

ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ కు బదులుగా మజ్జిగ తాగాలి అంటున్నారు నిపుణులు.

వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో మజ్జిగ సాయపడుతుంది.

మజ్జిగలో విటమిన్ B12, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

కేలరీలు తక్కువ కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి చాలా మేలు చేస్తుంది.

మజ్జిగలో ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి.

మజ్జిగతో శరీరంలో రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది.

మజ్జిగలోని కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా మార్చుతుంది.



మజ్జిగలోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మరింత కాంతివంతంగా తయారు చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com