రోజంతా పనిచేసి అలసిపోయాక రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలని ఉందా? అయితే, కాళ్లు పైకెత్తి నిద్రపోండి.

కాళ్లు పైకి పెట్టుకుని రిలాక్స్ కావడం వల్ల మంచి నిద్రే కాదు, ఇంకెన్నో లాభాలున్నాయి.

కాళ్లు పైకి పెట్టుకుని పడుకుంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా రక్తప్రసరణ జరుగుతుంది.

శరీరంలో తెలియని నొప్పి వేధిస్తున్నపుడు కాళ్లను పైకెత్తి పడుకుంటే ఉపశమనం లభిస్తుంది.

నడుము నొప్పితో బాధపడే వాళ్లు కాళ్లు పైకెత్తి పడుకుంటే ఉపశమనం లభిస్తుంది.



కండరాల నొప్పులుంటే కాళ్లు పైకెత్తి పడుకోండి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

కొని సార్లు అలసి పోయినా సరే రాత్రి పూట తెలియని ఒత్తిడితో నిద్ర పట్టదు. అలాంటపుడు కాళ్ల పైకి ఎత్తిపెట్టి పడుకోండి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.