వర్షాకాలంలో పుట్టగొడుగులు తినొచ్చా? తింటే ఏమవుతుంది?

Published by: Suresh Chelluboyina

పుట్టగొడుగులు తినడం ఆరోగ్యానికి మంచిదే. దాని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Published by: Suresh Chelluboyina

పుట్టగొడుగుల్లో బోలెడన్ని విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఉన్నాయి.

Published by: Suresh Chelluboyina

ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సైతం పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉంటాయి.

Published by: Suresh Chelluboyina

కానీ, వర్షాకాలంలో మాత్రం.. పుట్టగొడుగులను తినకపోవడమే ఉత్తమం.

Published by: Suresh Chelluboyina

ఎందుకంటే.. వర్షాకాలంలో నేలపై బోలెడంత బ్యాక్టీరియా ఉంటుంది.

Published by: Suresh Chelluboyina

వర్షాలు పడేప్పుడు చాలా రకాల పుట్టగొడుగులు పుడతాయి. వాటిలో విషపూరితమైనవీ ఉంటాయి.

Published by: Suresh Chelluboyina

తడి నెలలో ఫంగస్ ఏర్పడుతుంది. దాని వల్ల బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది.

Published by: Suresh Chelluboyina

ఈ బ్యాక్టీరియాల వల్ల వైరల్ ఫీవర్లు, అలర్జీలు రావచ్చు.

Published by: Suresh Chelluboyina

కాబట్టి, వర్షాకాలంలో పుట్టగొడుగులను తినకపోవడమే బెటర్.

Published by: Suresh Chelluboyina