మధ్యాహ్నం నిద్రపోతే మంచిదేనా?

చాలా మంది మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు నిద్రపోతారు.

అలా నిద్రపోవడం మంచిదేనా? అని చాలా మందిలో అనుమానం కలుగుతుంది.

అయితే, మధ్యాహ్నం పడుకుంటే మంచిదే అంటున్నారు నిపుణులు.

మధ్యాహ్నం పడుకోవడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది.

రాత్రి వరకు చురుగ్గా పని చేసే అవకాశం ఉంటుంది.

బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుంది.

అలాగని ఎక్కువ సేపు పడుకుంటే రాత్ర నిద్ర పట్టదు.

సుమారు గంట నుంచి గంటన్నర వరకు పడుకుంటే మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com