మధ్యాహ్నం నిద్రపోతే మంచిదేనా?

చాలా మందికి మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోయే అలవాటు ఉంటుంది.

పగటి పూట కునుకు తీయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

మధ్యాహ్నం కాసేపు నిద్రపోవడం వల్ల అలసట తగ్గి, మెదడు మళ్లీ చురుగ్గా మారుతుంది.

మధ్యాహ్నం నిద్రతో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

మధ్యాహ్నం కునుకు వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి జీవక్రియలు కంట్రోల్ అవుతాయి.

మధ్యాహ్నం నిద్ర వల్ల శరీరానికి చక్కగా రక్త ప్రసరణ జరుగుతుంది.

కాసేపు నిద్ర పోవడం వల్ల సృజన సామర్థ్యం పెరుగుతుందట.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com