వేసవిలో అవకాడో తింటే మంచిదేనా?

అవకాడోలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

అవకాడోలోని ఫైబర్‌ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

డయాబెటిక్ పేషెంట్లలో చెక్కెరను అదుపు చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

అవకాడో తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

అవకాడోలోని ఫోలేట్, పొటాషియం గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఎంతో ఉపయోగపడుతాయి.

చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో అవకాడో సాయపడుతుంది.

క్యాన్సర్‌ కారకకణాలను సమర్థవంతంగా నిరోధిస్తుంది.

వేసవిలో అవకాడో స్మూతీ తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com