మాంసం తిన్నాక బాదం తీసుకుంటే మంచిదా? మాంసం తిన్నాక బాదం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. మాంసంలోని కొవ్వుతో శరీరానికి కలిగే ఇబ్బందులను బాదం అడ్డుకుంటుంది. ముఖ్యంగా కరోనరీ గుండె సమస్యలను బాదం నివారిస్తుంది. బాదం రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ కరిగేలా చేస్తుంది. బాదంలోని మెగ్నీషియం బీపీని అదుపు చేసి గుండెను హెల్తీగా ఉంచుతుంది. బాదంలోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. బాదంలోని కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా మార్చుతుంది. ఆహారనాళం హెల్తీగా ఉండటంలో బాదం సాయపడుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com