చక్కగా నిద్ర పట్టాలంటే ఈ టిప్స్ పాటించండి ఈ రోజుల్లో చాలా మందిని నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. కొన్ని టిప్స్ పాటించడం వల్ల మంచి నిద్రను పొందే అవకాశం ఉంటుంది. రోజూ నిర్ణీత సమయంలో పడుకోవడం మంచిది. పడుకోవడానికి రెండు గంటల ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయాలి. ఫ్యాన్, ఏసీలో అనవసర శబ్దం రాకుండా చూసుకోవాలి. నిద్రకు ముందుకు కెఫీన్, నికోటిన్ తీసుకోకూడదు. పడుకునే ముందు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండటం మంచిది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com