జంతువులు తమ చుట్టూ ఉన్న గడ్డి, పువ్వులతో ఆడుకుంటాయి.



లేళ్ళు , దుప్పులు గుంపులుగా ఆడుకుంటాయి.



కొన్ని జంతువులు నీళ్ళలో ఆటను కూడా ఎంజాయ్ చేస్తాయి.



మండే ఎండల్లో నీళ్ళలో ఆట వాటికి కూడా మజా ఇస్తుంది.



ఏనుగులు ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగా వెళతాయి.



కోతులు వాటిలో అవే ఆడుకుంటాయి.



చిరుతలు కుటుంబాలతో సరదాగా గడుపుతాయి.



జంతువులు ఒత్తిడికి గురైనప్పుడు ఆటే వాటికి తగిన మందు.



ఆట జంతువుల ఆరోగ్యానికి చాలా మంచిది.