ఉదయం అల్పాహారానికి బదులు నీళ్లు తాగి కడుపు నింపుకోవచ్చా?

మనలో చాలామంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తారు. కడుపు నిండా నీళ్లు తాగి ఆకలి తీర్చుకుంటారు.

మరి అలా చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారు?

ఒకటి లేదా రెండు రోజులు బ్రేక్‌ఫాస్ట్‌కు బదులు నీళ్లు తాగొచ్చు.

కానీ, ప్రతి రోజూ అలా చేయడం మంచిది కాదు.

ఎందుకంటే నీటిలో క్యాలరీలు ఉండవు. దానివల్ల మీకు శక్తి లభించదు.

నీటిలో మన శరీరానికి కావల్సిన విటమిన్స్, మినరల్స్, పోషకాలు కూడా ఉండవు.

మిమ్మల్ని రోజంతా ఆరోగ్యంగా ఉంచేది కేవలం బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే.

కాబట్టి.. ఉదయం నీళ్లు మాత్రమే తాగి.. డైరెక్ట్‌గా లంచ్ చేయడానికి ప్రయత్నించవద్దు.



Images credit: Pexels