ఎండాకాలంలో కివీ జ్యూస్ తాగితే మంచిదేనా?

వేసవిలో కివీ జ్యూస్ తీసుకోవడం వల్ల బోలెడు లాభాలున్నాయి.

వేసవిలో కివీ జ్యూస్ తీసుకోవడం వల్ల బోలెడు లాభాలున్నాయి.

కివీ జ్యూస్ లోని మెగ్నీషియం, పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది.

కివీ జ్యూస్ గుండె సంబంధ సమస్యలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

కివీ జ్యూస్‌లోని ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.

కివీ జ్యూస్ వేసవిలో ఆకలిని తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది.

కివీ జ్యూస్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కివీ జ్యూస్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com