వేసవిలో బెల్లం పానకం తాగితే మంచిదేనా?

వేసవిలో బెల్లం పానకం తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు.

బెల్లం పానకంతో శరీరానికి శక్తి, చురుకుదనం లభిస్తుంది.

బెల్లం పానకం తాగటం వల్ల చర్మం మరింత అందంగా తయారవుతుంది.

బెల్లం పానకం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.

బెల్లం పానకం కాలేయాన్ని శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచుతుంది.

బెల్లం పానకం శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

బెల్లం పానకంలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.