ఖాళీ కడుపుతో కాఫీ తాగితే మంచిదేనా?
చాలా మంది పొద్దున్నే పరిగడుపున కాఫీ తాగుతారు.
అయితే, పరిగడుపున కాఫీ తాగడం మంచిది కాదంటున్నారు నిపుణులు.
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి.
పొద్దున్నే కాఫీతో కడుపులో ఎసిడిటీ సమస్య ఏర్పడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చు తగ్గులు కలుగుతాయి.
పరిగడుపున కాఫీ తాగితే డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది.
పొద్దున్నే కాఫీ తాగడం వల్ల శారీరక, మానసిక సమస్యలు కలుగుతాయి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.
All Photos Credit: pixels.com