వర్షాకాలంలో అల్లం తీసుకుంటే ఆరోగ్యానికి ఇంత మంచిదా?

అల్లంలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

పరగడుపున చిన్న అల్లం ముక్కలు తీసుకుంటే చాలా మంచిది.

పొద్దున్నే అల్లం కషాయం తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను అల్లు సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

అల్లం చాయ్ తాగితే జలుబు, దగ్గు, గొంతునొప్పి తగ్గుతాయి.

అల్లం ముక్కను తేనెలో ముంచి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.

గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం, కడుపు ఉబ్బరం తగ్గిపోతాయి.

తరచుగా అల్లం తీసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగవుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com