వేసవిలో వేడి నీళ్ల స్నానం మంచిదేనా?

చలికాలంలోనే కాదు, వేసవిలోనూ వేడి నీళ్ల స్నానం మంచిదంటున్నారు నిపుణులు.

వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు, కీళ్లు రిలాక్స్ అవుతాయి.

వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.

వేడి నీటితో స్నానం చేస్తే చర్మ రంధ్రాలు శుభ్రమై శరీరంలోని మలినాలు బయటకు వస్తాయి.

వేడి నీటి స్నానంతో చర్మ కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరిగి స్కిన్ గ్లో పెరుగుతుంది.

వేడి నీటి స్నానం అన్ని శరీర భాగాలకు రక్తం సరఫరా జరిగేలా చేస్తుంది.

వేడి నీటి స్నానంతో నిద్రలేమి సమస్యకు చెక్ పడుతుంది.

వేడి నీటి స్నానంతో జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com