అధిక ఒత్తిడితో క్యాన్సర్ ముప్పు తప్పదా?

అధిక ఒత్తిడి కారణంగా ఎన్నో ప్రాణాంత సమస్యలు ఎదురవుతాయి.

ఒత్తిడి కారణంగా క్యాన్సర్ సోకే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి.

ఒత్తిడి కారణంగా క్యాన్సర్లు త్వరగా నయం కావు, ఒకవేళ అయినా, తిరగబెట్టే అవకాశం ఉంది.

ఒత్తిడి హార్మోన్లు అధికంగా విడుదల కావడం వల్ల అధిక బరువు, ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.

ఊబకాయం వల్ల రొమ్ము, పెద్దపేగు , ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.

అధిక ఒత్తిడి కారణంగా డయాబెటిస్ కూడా రావచ్చు.

మానసిక ఒత్తిడి తగ్గించుకుంటే క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.

ఒత్తిడిని అదుపు చేసుకోవడం వల్ల ఇతర జబ్బుల నుంచి కూడా బయటపడవచ్చు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com