జుట్టు నెరుపునకు, గుండె జబ్బులకు లింకుందా?

ఈ రోజుల్లో పాతికేళ్లు నిండక ముందే చాలా మంది జుట్టు తెల్లబడిపోతోంది.

అయితే, జుట్టు నెరుపును తేలిగ్గా తీసుకోకూడదంటున్నారు నిపుణులు.

జుట్టు తెల్లబడటం గుండె జబ్బుకు కారణం కావచ్చు అంటున్నారు.

జుట్టు నెరిసిన వారిలో ఎక్కువ మందికి హైబీపీ, హై కొలెస్ట్రాల్‌ ఉన్నట్టు గుర్తించారు.

జుట్టు నెరుపు ఉన్న వాళ్లకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నారు.

జుట్టు నల్లగా ఉన్నవాళ్లలో గుండె సంబంధ సమస్యలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

జుట్టు నెరిసిన వాళ్లు కొలెస్ట్రాల్‌ టెస్టులు చేయించుకోవడం మంచిది అంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.