వేసవిలో మామిడి పండ్లు ఎక్కువగా తింటే ముప్పు తప్పదా?

వేసవిలో మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి.

అయితే, ఎక్కువగా తినడం వల్ల ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు.

మామిడిలోని అధిక గ్లూకోజ్ కారణంగా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది.

మామిడి పండ్లలోని అధిక ఫైబర్ జీర్ణ జీవక్రియపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

మామిడి పండ్లలోని చెక్కెర కారణంగా ఈజీగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

మామిడి పండ్లు అధికంగా తీసుకోవడం వల్ల శరీరం వేడి చేసే అవకాశం ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com