ఎండాకాలంలో లస్సీ తాగితే ఇన్ని లాభాలున్నాయా? వేసవిలో చాలా మంది చల్లటి లస్సీ తాగేందుకు ఇష్టపడుతారు. లస్సీ తాగడం వల్ల శరీరం చల్లబడి హైడ్రేటెడ్ గా ఉంటుంది. లస్సీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. లస్సీలోని పొటాషియం బీపీని కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. లస్సీ శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు అలసట, ఒత్తిడి తగ్గిపోతుంది. లస్సీ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. లస్సీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com