పుచ్చకాయలు మరీ ఎక్కువగా తింటే మంచిది కాదా?

వేసవిలో ఎక్కడ చూసినా పుచ్చకాయలే కనిపిస్తాయి.

రోడ్డు పక్కన చక్కగా ఐస్ లో పెట్టి అమ్ముతారు.

వేసవిలో వేడిని తట్టుకునేందుకు చాలా మంది పుచ్చకాయలు తింటారు.

అయితే, పుచ్చకాలు ఎక్కువగా తినడం వల్ల పలు సమస్యలు కలిగే అవకాశం ఉంది.

పుచ్చకాయలోని అధిక పైబర్ విరోచనాలకు కారణం అవుతుంది.

పుచ్చకాయలోని లైకోపీన్ జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.

పుచ్చకాలు కొంత మందిలో ఎలర్జీతో పాటు శ్వాస సంబంధ సమస్యలను కలిగిస్తాయి.

డయాబెటిక్ పేషెంట్లు పుచ్చకాయలు తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com