వేసవిలో కివీ పండ్లు తింటే ఇంత మంచిదా?

ఎండకాలంలో కివీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

కివీలోని మెగ్నీషియం, పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తాయి.

కివీ తరచుగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

కివీలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

కివీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

కివీలోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కివీలోని విటమిన్లు చర్మానికి మెరుపు తేవడంతో పాటు జుట్టును బలోపేతం చేస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photo Credit: pexels.com