బాస్మతి రైస్ తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా?

ప్రత్యేకమైన వంటల కోసం బాస్మతి బియ్యాన్ని ఉపయోగిస్తారు.

చూడ్డానికి పొడవుగా, సువాసనను కలిగి ఉండే బాస్మతి రైస్ రుచిరకంగా ఉంటుంది.

సాధారణ బియ్యంతో పోల్చితే బాస్మతి రైస్ రోగ్యానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

బాస్మతి రైస్ లో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, థయామిన్ లాంటి పోషకాలు ఉంటాయి.

జీర్ణక్రియను మెరుగు పరచడంలో బాస్మతి రైస్ కీలకపాత్ర పోషిస్తుంది.

బాస్మతి రైస్ లోని లో ఆర్సెనిక్ కంటెంట్‌ డయాబెటిస్ ముప్పును తగ్గిస్తుంది.

బాస్మతి రైస్ లోని సోడియం హైబీపీని కంట్రోల్ చేస్తుంది.

బాస్మతి రైస్ లోని తక్కువ కొలెస్ట్రాల్ బరువును అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com