వర్షం నీటిని నేరుగా తాగొచ్చా? తాగితే ఏమవుతుంది?

మీరు చాలాసార్లు వర్షంలో తడిచే ఉంటారు. ఆ నీటిని కూడా రుచి చూసి ఉంటారు.

కొందరైతే వర్షం నీటిని గ్లాసులు, పాత్రల్లో పట్టుకుని మరీ తాగుతుంటారు.

మరి, వర్షం నీటిని అలా నేరుగా తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

వర్షపు నీరు చూసేందుకు స్వచ్ఛంగానే కనిపించవచ్చు. కానీ, తాగేందుకు సేఫ్ కాదు.

ఆ నీటిని నేరుగా తాగొద్దని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) చెబుతోంది.

వర్షపు నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు, దుమ్ము, పొగ కణాలు ఉంటాయట.

పర్యావరణంలో ఉండే అనేక రసాయనాలు, కలుషితాలు ఆ నీటిలో ఉంటాయట.

ఒక వేళ మీరు ఇంటి పైకప్పు నుంచి నీటిని పడితే.. అందులో పక్షుల మలం ఉంటుందట.

నిల్వ ఉంచిన వర్షపు నీటిని మొక్కలకు లేదా పరిసరాలను శుభ్రం చేయడానికి వాడొచ్చు.

Images and Video Credit: Pexels and Pixabay