డయాబెటిక్ పేషెంట్లకు దివ్యౌషధం బెండకాయ నీళ్లు

బెండకాయలను కోసి నీళ్లలో నానబెట్టి తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

బెండకాయ నీళ్లలోని పైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి గ్యాస్, మలబద్దకాన్ని దూరం చేస్తుంది.

డయాబెటిక్ పేషెంట్లు బెండనీరు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

బెండకాయ నీళ్లను తరచుగా తాగడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

బెండకాయ నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

బెండనీళ్లలోని విటమిన్ C చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా మార్చుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.