Image Source: pexels

శరీరానికి సరిపడా నీళ్లు తాగాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే

మీరు రోజు ఎంత నీరు తాగాలో సెట్ చేసుకోండి. వాటర్ ట్రాకింగ్ యాప్ లేదా జర్నల్ ఉపయోగించి ట్రాక్ చేయండి.

రోజంతా నీరు తాగాలంటే మీతో పాటు వాటర్ బాటిల్ ఉంచుకోండి. క్రమం తప్పకుండా నీరు తాగేందుకు సులభంగా ఉంటుంది.

మీరు తాగే నీరు మరింత రుచిగా ఉండాలంటే దోసకాయ, పుదీనాను చేర్చుకోండి.

భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు తాగండి. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తద్వారా అతిగా తినకుండా నిరోధించవచ్చు.

రెగ్యులర్ గా నీళ్లు తాగేందుకు మీ ఫోన్ లేదా కంప్యూటర్ లో రిమైండర్ లను సెట్ చేసుకోండి.

కేలరీలు తగ్గించడానికి, హైడ్రేషన్ మెరుగుపరచడానికి సోడా,జ్యూస్ వంటి చక్కెర పానీయాలను నీటితో రీప్లేస్ చేయండి.

రోజులో మీ హైడ్రేషన్ కిక్ స్టార్ట్ చేయడానికి మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాస్ నీరు తాగండి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే.