బీరు ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

బీరు అప్పుడప్పుడు తాగితే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు.

బీరు అప్పుడప్పుడు తాగితే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు.

రోజూ బీరు తాగడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశం ఉంది.

బీరు ఎక్కువగా తాగితే కాలేయానికి ముప్పు కలుగుతుంది.

బీరు మోతాదుకు మించితే ఫ్యాటీ లివర్, హెపటైటిస్, కాలేయ వాపు ఏర్పడుతుంది.

రోజూ బీరు తాగడం వల్ల గుండె సంబంధ సమస్యలు కలుగుతాయి.

బీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతంది.

రోజూ బీరు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com