అరటి పండు తింటే ‘ఆ’ పని ఎక్కువ సేపు చేస్తారా? అరటి పండును చూడగానే మీకు ఏం అనిపిస్తుంది? వెంటనే తినేసి ఆకలి తీర్చుకోవాలి అనిపిస్తుంది కదూ. అరటి పండు.. కేవలం కడుపు నింపడమే కాదు. కోరికలను కూడా తీర్చుతుందట. ముఖ్యంగా మగాళ్లకు ఇది అమృతఫలం. బెడ్ రూమ్‌లో పురుషులను వీరులను చేసే పండు. అరటి పండ్లలో ఉండే పోటాషియం సెక్స్ హార్మోన్ల ఉత్పత్తికి సహకరిస్తుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికే కాదు.. రక్త ప్రవాహాన్నీ సైతం ఇంప్రూవ్ చేస్తుంది. పురుషుల అంగం కూడా రక్త ప్రవాహం మీదే ఆధారపడి ఉంటుంది. ఎంత చక్కగా రక్త ప్రవాహం జరిగితే.. అంత బాగా స్తంభన జరుగుతుంది. ఎక్కువ సేపు రతిక్రీడలో పాల్గొనేందుకు రక్త ప్రవాహం సహకరిస్తుంది. అరటి పండులో ఉండే విటమిన్-C, B1, మెగ్నీషియం స్పెర్మ్ ఉత్పత్తికి సహకరిస్తాయి. కాబట్టి, భవిష్యత్తులో సంతాన సమస్యలు కూడా దరిచేరవు. నోట్: ఈ వివరాలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్‌ను సంప్రదించగలరు.