అవకాడో తింటే గుండెకు ఇంత మంచిదా?

అవకాడోలో బోలెడు విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.

అవకాడోలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

అవకాడోలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

అవకాడో తరచుగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

అవకాడో డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవల్స్ ను అదుపు చేస్తుంది.

బాలింతలలో పాల ఉత్పత్తిని పెంచడంలో అవకాడో కీలకపాత్ర పోషిస్తుంది.

చర్మ సౌందర్యాన్ని పెంచడంలో అవకాడో సాయపడుతుంది.

క్యాన్సర్ కారక కణాలను అవకాడో అదుపు చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com