ఐరన్ ఫుడ్స్ జుట్టు పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి. హెయిర్ ఫాల్ అవుతున్నా, గ్రోత్ కావాలనుకున్నా కొన్ని ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాలి. వాటిలో ముందుగా ఉండేవి ఆకుకూరలు. వీటిలోని ఐరన్ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. డార్క్ చాక్లెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి జుట్టును రక్షిస్తాయి. ఎండు ద్రాక్షలు జుట్టు పెరుగుదలకు చాలా మంచివి. క్వినోవా, లెంటిస్ కూడా జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తాయి. రెడ్ మీట్ ఐరన్ రిచ్ ఫుడ్‌లలో ఒకటి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. గుడ్లులోని ప్రోటీన్, ఐరన్, విటమిన్స్ హెయిర్ గ్రోత్‌కి మంచివి. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)