Image Source: pexels.com

తరాలు మారినా, కాలానికి తగినట్టు సమాజంలో మహిళలు ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉన్నారు.

Image Source: pexels.com

అలాంటి ఇబ్బందుల మీద రచనలతో ఉక్కుపాదం మోపుతున్నారు మహిళా రచయితలతో పాటూ చలం లాంటి స్త్రీవాద రచయితలు.

Image Source: amazon.in

స్త్రీ, పురుష సంబంధాల్లో ప్రధానమైన సమస్య అధికారం. పితృస్వామ్య సంకెళ్లను తెంచుకున్న సీత కథ విముక్త.

Image Source: wikipedia

ఈ నవలకు గానూ రచయిత ఓల్గాకు కేంద్ర సాహితీ పురస్కారం లభించింది

Image Source: wikipedia

స్త్రీ వాద రచనల్లో రంగనాయకమ్మ జానకి విముక్తి ఒక సంచలనం

Image Source: amazon.in

ఈనాటి సమాజంలో స్త్రీ, పురుష సంబంధాలు ఏ విధంగా మారాల్సిన అవసరం ఉందో జానకి విముక్తి నవల చెప్తుంది.

Image Source: amazon.in

45 మంది తెలుగు స్త్రీల ప్రపంచ పర్యాటక అనుభవాల కదంబమాలిక ఇంతియానం

Image Source: amazon.in

శతాబ్దకాలమైనా చలం రచనలు ఇప్పటి కాలానికీ రిలేటబులే. అందులో ఒకటి స్త్రీ.