ఫిబ్రవరి 29 దీనిని లీప్​ డే అని.. ఇది ఉన్న సంవత్సరాన్ని లీప్ ఇయర్​ అని అంటాము.

ప్రతి నాలుగు సంవత్సరాలకు ఈ ఇయర్ వస్తుంది. 2024 లీప్ ఇయర్.

అయితే ఈ లీప్​ ఇయర్​ గురించి మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవచ్చు.

రోమన్ల కాలం నుంచి ఈ లీప్​ ఎరా ప్రారంభమైనట్లు చరిత్ర చెప్తుంది.

లీప్​ డే అనేది మన క్యాలెండర్​లను భూమి కక్ష్యలతో సమతుల్యం చేస్తుంది.

కొన్ని దేశాల్లో లీప్​ డేని బ్యాచిలర్స్​ డేగా జరుపుకుంటారు.

లీప్ డే రోజు పుట్టినరోజు జరుపుకునేవారిని Leap lings or Leapers అంటారు.

భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365.242190 రోజులు పడుతుంది.

క్యాలెండర్​లో 365 రోజులు ఉంటుంది. లీప్ డే అనేది ఆ అదనపు సమయాన్ని సూచిస్తుంది. (Images Source : Unsplash)